అంతరకృషి : 

వేరు నుండి  పెరిగే పిలకలను తీసివేయాలి. కోత తరువాత ఎప్పటికప్పుడు ఎండిన కొమ్మలను, అడ్డ దిడ్డంగా పెరిగే కొమ్మలను కత్తిరించాలి. మామిడిలో తేలిపిన కలుపు నివారణ చర్యాలనే చేపట్టి జామాలో కుడా కలుపు నివారించవచ్చు.